BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 17 August 2026, 05:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అక్రమ రిజిస్ట్రేషన్లు జరగలేదు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్లు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Aug, 2026 - 05:36 PM
79 వీక్షణలు

అక్రమ రిజిస్ట్రేషన్లు జరగలేదు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్లు: ఆర్డీఓ కుమార్

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం

గంపలగూడెం మండలం తోటమూల గ్రామ పరిధిలోని (పెద్దకొమెర రెవెన్యూ) ప్రభుత్వ భూమికి సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయనే ఆరోపణల్లో వాస్తవం లేదని తిరువూరు ఆర్డీఓ కుమార్ స్పష్టం చేశారు.

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, సదరు భూమిలో ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న అర్హులైన వారికి మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకున్నామని, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగలేదని ఆర్డీఓ పేర్కొన్నారు.