BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 13 September 2026, 11:39 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వరుస వర్షాలతో శిథిల భవనాలపై అప్రమత్తత

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
13 Sep, 2026 - 11:39 PM
11 వీక్షణలు

నగరంలో 421 శిథిల భవనాలు గుర్తింపు.. 120 అత్యంత ప్రమాదకరం

వరంగల్ | Ntoday News

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పాత ఇళ్లు, శిథిల భవనాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) అధికారులు సూచించారు.

నగరంలోని 66 డివిజన్ల పరిధిలో మొత్తం 421 శిథిల భవనాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 120 భవనాలు ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు పేర్కొన్నారు. వరుసగా వర్షాలు కురుస్తున్న సమయంలో పాత భవనాలు, గోడలు బలహీనపడే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

పాత భవనాల్లో నివాసం ఉంటున్న వారు, దుకాణాలు నిర్వహిస్తున్న వారు పరిస్థితిని అంచనా వేసుకుని అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా భారీ వర్షాల సమయంలో శిథిల భవనాల్లో ఉండకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

శిథిల భవనాల విషయంలో ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా, ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని GWMC అధికారులు సూచించారు.