BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 03:52 pm
Posted by : SEETHA KIRAN KUMAR

బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు లైంగిక వేధింపుల ఆరోపణలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
17 Nov, 2026 - 03:52 PM
18 వీక్షణలు

వంటమనిషిపై తీవ్ర ఆరోపణలు.. సుమారు 20 మంది విద్యార్థినులను వేధించినట్లు ఫిర్యాదులు

సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ వంటమనిషిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. గత కొంతకాలంగా విద్యార్థినులకు రూ.500, రూ.1,000 ఇస్తానంటూ తన వద్దకు రావాలని వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు 20 మంది విద్యార్థినులు అతడి వేధింపులకు గురైనట్లు సమాచారం.

ఈ విషయం బయటకు రాకుండా ప్రిన్సిపాల్ విద్యార్థినులను బెదిరించినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే విషయం విద్యార్థినుల తల్లిదండ్రులకు తెలియడంతో పాఠశాలలో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారం బయటపడిన నేపథ్యంలో వంటమనిషిని గుట్టుచప్పుడు కాకుండా పాఠశాల నుంచి పంపించివేసినట్లు ప్రిన్సిపాల్‌పై ఆరోపణలు ఉన్నాయి.

తమ పిల్లలకు జరిగినట్లు చెబుతున్న వేధింపులపై తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు, ఈ ఘటనపై వివరాలు సేకరించేందుకు పాఠశాలకు వెళ్లిన మీడియా ప్రతినిధులను లోపలికి వెళ్లకుండా ప్రిన్సిపాల్ ఝాన్సీరాణి అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

విద్యార్థినుల భద్రతకు సంబంధించిన అత్యంత తీవ్రమైన అంశం కావడంతో, ఆరోపణలపై అధికారులు తక్షణమే విచారణ చేపట్టి బాధిత విద్యార్థినులకు రక్షణ కల్పించాలి. వంటమనిషి, ప్రిన్సిపాల్‌పై వచ్చిన ఆరోపణల వాస్తవాలను విచారణ ద్వారా నిర్ధారించాల్సి ఉంది.