BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 03 April 2026, 08:12 pm
Posted by : యామనూరి మల్లికార్జున

అమరావతి చట్టభద్దతపై పార్లమెంట్ ఆమోదం - చంద్రబాబు హర్షం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
03 Apr, 2026 - 08:12 PM
151 వీక్షణలు

అమరావతి చట్టభద్దతపై  పార్లమెంట్ ఆమోదం - చంద్రబాబు హర్షం 

1. ‘అమరావతి’ చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం పట్ల సీఎం చంద్రబాబు హర్షం.. రాజధాని ‘అమరావతి’ని భవిష్యత్తులో ఏ దుష్టశక్తులూ కదల్చలేవని సీఎం చంద్రబాబు భరోసా.

2. తూర్పు కోస్తా రైల్వే జోన్‌లోని ఖుర్దా డివిజన్ పరిధిలో ఇచ్ఛాపురం నుంచి పలాస వరకు ఉన్న 7 రైల్వేస్టేషన్లను, దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి బదిలీచేస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు.

3. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏకసభ్య కమిషన్ గడువు పొడిగింపు.. నివేదిక సమర్పించేందుకు ఈ నెల 30 వరకు గడువు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు.

4. మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై కేసు నమోదు.. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదుతో పేర్ని నానిపై చిలకలపూడి పీఎస్‌లో కేసు నమోదు.

5. భారత నౌకాదళ అమ్ములపొదిలో చేరిన మరో అస్త్రం.. విశాఖ కేంద్రంగా సేవలందించనున్న INS-తారాగిరిని జాతికి అంకితం చేసిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.

6. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ హెచ్చరిక.. యుద్ధం ఆపి, చర్చలకు రాకపోతే ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన..!