BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 28 April 2026, 06:43 pm
Posted by : V శ్రీనివాస్

​అమరజీవి టి.పాల్: నేత్ర దానంతో ఇద్దరికి కంటి చూపు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
28 Apr, 2026 - 06:43 PM
151 వీక్షణలు
మంచిర్యాల: పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 45 ఏళ్ల టి. పాల్ కుటుంబ సభ్యులు సామాజిక బాధ్యతను చాటుకుంటూ ఆయన కళ్ళను దానం చేసి ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో వెలుగులు నింపారు. లయన్స్ క్లబ్ మంచిర్యాల సీనియర్ సభ్యులు లయన్ వి. మధుసూదన్ రెడ్డి మరియు ప్రభుత్వ ఆసుపత్రి ఆప్తమాలజీ విభాగం టెక్నికల్ పర్సన్ శంకర్ సమన్వయంతో, మృతుని కుమారుడు టి. మనోజ్ అంగీకారంతో ఈ ప్రక్రియ నిర్వహించబడింది. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ కార్నియా రికవరీ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రదీప్ సేకరించిన కళ్ళను హైదరాబాద్‌కు తరలించగా, మరణించిన 6 గంటల లోపు కంటిదానం చేయడం వల్ల ఇతరులకు చూపు లభిస్తుందని, ప్రజలంతా ఈ సేవా స్ఫూర్తితో ముందుకు రావాలని మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు లయన్ కారుకూరి చంద్రమౌళి, డాక్టర్ కె. సుగుణాకర్ రెడ్డి, లయన్ కె. భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొని పాల్ కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని అభినందించారు