BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 26 August 2026, 08:53 am
Posted by : కూనురు మధు

మొక్కలు నాటడమే కాదు.. వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
26 Aug, 2026 - 08:53 AM
79 వీక్షణలు

మొక్కలు నాటడమే కాదు.. వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : మున్సిపల్‌ చైర్‌పర్సన్ పందిరి గీత

మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణ బాధ్యతలు తీసుకోవాలని చిట్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పందిరి గీత పిలుపునిచ్చారు. వన మహోత్సవం లో భాగంగా మంగళవారం పట్టణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చన్నారు.  సూచించారు.పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావించి ప్రజలు విస్తృతంగా మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించి వాటిని వృక్షాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, కౌన్సిలర్లు నాగిళ్ల సుధాకర్, షేక్ షబానా అజీమొద్దీన్, గాలి యాదమ్మ లింగయ్య, కోనేటి ఎల్లయ్య, జెర్రిపోతుల సత్యనారాయణ, దేశపాక లతా రాజేష్, కుక్కల మోహన్, ఏర్పుల పరమేష్,బొబ్బల సందీపారామిరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు పాటి అరుణ మాధవరెడ్డి, బెల్లి సత్తయ్య, ఇమ్రాన్, షేక్ షాహజాది ఇబ్రహీం, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కాటం వెంకన్న, మున్సిపల్ కమిషనర్ గురులింగం తదితరులు పాల్గొన్నారు.