BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 25 August 2026, 09:07 pm
Posted by : కూనురు మధు

గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని మృతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
25 Aug, 2026 - 09:07 PM
317 వీక్షణలు

గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని మృతి

నల్గొండ జిల్లా చిట్యాల  మండలం వట్టిమర్తి రెవెన్యూ పరిధిలోని ఎంఎల్‌పీఎల్‌ కంపెనీ సమీపంలో, రైల్వే ట్రాక్‌ దగ్గర వేపచెట్టుకు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. గొర్రెల కాపరులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందని, మృతుడు గోధుమ రంగు ఫుల్‌హ్యాండ్‌ షర్ట్‌, సిమెంట్‌ రంగు ప్యాంట్‌ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు, ఆధార్‌ లేదా ఇతర ఆధారాలు లభించలేదని తెలిపారు. మృతుడి ఆచూకీ లేదా వివరాలు తెలిసిన వారు 

చిట్యాల ఎస్‌ఐ 8712670187 నార్కట్‌పల్లి సీఐ 8712670148 చిట్యాల పోలీస్‌స్టేషన్‌  8712667731 నెంబర్లకు  సమాచారం అందించాలని పోలీసులు కోరారు.