BREAKING
thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు..
Date of Publish : 25 August 2026, 07:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గచ్చిబౌలిలో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కలకలం.. గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 07:14 PM
74 వీక్షణలు

ఘట్‌కేసర్ పరిధిలో నిందితుడి అరెస్ట్.. క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరిన చిన్నారులు

హైదరాబాద్‌: గచ్చిబౌలి ప్రాంతంలో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. మసీద్‌బండ సమీపంలోని నిర్మాణ కార్మికుల నివాస శిబిరంలో ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలు అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

వెంటనే బాధిత కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల పరిశీలన, దర్యాప్తు ఆధారంగా నిందితుడి ఆచూకీని గుర్తించారు.

ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కిడ్నాప్‌కు గురైన ఇద్దరు చిన్నారులను సురక్షితంగా రక్షించారు. అనంతరం చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

ప్రాథమిక విచారణలో అదే లేబర్ క్యాంప్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి చిన్నారులను క్షేమంగా తీసుకురావడంపై పోలీసుల పనితీరుపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి.