BREAKING
thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం
Date of Publish : 03 October 2026, 02:27 pm
Posted by : SEETHA KIRAN KUMAR

తెలంగాణలో అమిత్ షా పర్యటన.. బీజేపీ నేతలతో భేటీకి అవకాశం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
03 Oct, 2026 - 02:27 PM
11 వీక్షణలు

హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 4న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ కీలక నేతలతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలో పార్టీ సంస్థాగత అంశాలు, తాజా రాజకీయ పరిణామాలతో పాటు రాబోయే ఎన్నికలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ భేటీకి సంబంధించిన పూర్తి అధికారిక వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

అమిత్ షా అక్టోబర్ 3న రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. అక్టోబర్ 4న మెదక్ జిల్లా తూప్రాన్‌లో డెయిరీ ప్లాంట్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని, అనంతరం కరీంనగర్‌లోని ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రజతోత్సవ వేడుకలకు హాజరుకానున్నారు.

కరీంనగర్‌లో ప్రతిమ డీమ్డ్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, సిల్వర్ జూబ్లీ పైలాన్ ఆవిష్కరణ, ఫొటో ఎగ్జిబిషన్ తదితర కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు సమాచారం.