BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 31 March 2025, 03:23 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బొమ్మలరామారం మండలం శామీర్పేట్ వాగులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

తెలంగాణ
31 Mar, 2025 - 03:23 AM
417 వీక్షణలు
N TODAY NEWS: బొమ్మలరామారం మండలం,మార్చ్31 యాదాద్రి భువనగిరి జిల్లా,బొమ్మలరామారం మండలం, కాజిపేట గ్రామ శివార్లలో షామీర్ పేట వాగులో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. మృతుడి వయస్సు సుమారు 30-35 సంవత్సరాల వయస్సు ఉంటుంది. మృతుడు డొంకేన కిష్టయ్య వ్యవసాయ భూమి పక్కన గల షామీర్ పేట వాగులోగల గుంటలో చేపలు పట్టడానికి దిగి ఈతరాక మునిగిపోయి చనిపోయినట్లుగా ఉండవచ్చని మృతుడు నలుపు రంగు షర్టు పైన పెసర రంగు టీ షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుని వివరాలు తెలిసినచో బొమ్మలరామారం SHO శ్రీశైలం సెల్ నెంబర్ 8712662474 కు తెలియజేయగలరు అని నేడు ఒక ప్రకటనలో తెలిపారు