BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 12 May 2026, 03:29 am
Posted by : BATHULA VENKATESH

అనంతపురం కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి శైలజానాథ్ ధర్నా..

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
12 May, 2026 - 03:29 AM
132 వీక్షణలు

అనంతపురం కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి శైలజానాథ్ ధర్నా.. రైతుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్, 

రైతుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్, రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్భందించిన మాజీ మంత్రి శైలజానాథ్, నీళ్లు లేక ఎండిపోయిన బత్తాయి చెట్లు ప్రదర్శన, రైతులను ఆదుకోవడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘెరంగా విఫలం, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించలేదు, భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నా చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదు, రైతులకు ఇన్సూరెన్స్, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, రైతులను ఆదుకోకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నారు.