BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 28 June 2026, 07:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

Karumuri Sunil: కారుమూరి సునీల్ త్వరగా విడుదల కావాలని ప్రత్యేక ప్రార్థనలు.. మోకాళ్లపై నడిచి మొక్కు చెల్లించిన మిధున్ చక్రవర్తి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jun, 2026 - 07:08 PM
118 వీక్షణలు

ఏలూరు | NTODAY NEWS

ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జ్ కారుమూరి సునీల్‌ను కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని పేర్కొంటూ, ఆయన త్వరగా జైలు నుంచి విడుదల కావాలని గౌరీపట్నంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు మిధున్ చక్రవర్తి తెలిపారు.

ఈ సందర్భంగా కారుమూరి సునీల్‌కు సంఘీభావం తెలియజేస్తూ, కొండపై ఉన్న ప్రార్థనా స్థలం వరకు మోకాళ్లపై నడిచి మొక్కు చెల్లించినట్లు వెల్లడించారు. దేవుని ఆశీస్సులతో సునీల్ త్వరగా విడుదలై ప్రజల మధ్యకు రావాలని ప్రార్థించినట్లు చెప్పారు.

అలాగే కారుమూరి సునీల్ జైలు నుంచి విడుదలైన అనంతరం కృతజ్ఞతగా మరోసారి ఇదే విధంగా మోకాళ్లపై నడిచి దేవునికి మొక్కు తీర్చుకుంటానని ఆయన సన్నిధిలో సంకల్పం చేసినట్లు మిధున్ చక్రవర్తి పేర్కొన్నారు.

కారుమూరి సునీల్ త్వరగా విడుదలై ప్రజాసేవను కొనసాగించాలని దేవుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు