BREAKING
thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
Date of Publish : 28 June 2026, 09:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

Vijayawada: కాపు చైతన్య రథం ఘన విజయం.. వేలాదిగా హాజరైన కాపు సామాజిక వర్గం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jun, 2026 - 09:08 PM
146 వీక్షణలు

విజయవాడ | NTODAY NEWS

విజయవాడలో నిర్వహించిన కాపు చైతన్య రథం కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది. ఈ సభకు కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గాలకు చెందిన వేలాది మంది హాజరై తమ ఐక్యతను చాటిచెప్పారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల వరకు పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. సభలో పాల్గొన్న పలువురు "మా కాపుల మద్దతు పవన్ కళ్యాణ్‌కే.. చావైనా, బతుకైనా ఆయనతోనే" అంటూ నినాదాలు చేశారు.

అలాగే "జోహార్ వంగవీటి మోహన రంగా", "జిందాబాద్ జనసేన", "జై పవన్ కళ్యాణ్" నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.

ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల జనసేన పార్టీ నాయకుడు సవరం రామారావు పాల్గొని సభ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఇలాంటి భారీ స్థాయిలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు అమ్మ శ్రీనివాస్, తోట భాస్కర్లకు నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల జనసేన పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కాపు సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేసే దిశగా ఈ సభ ఒక ముఖ్యమైన వేదికగా నిలిచిందని పేర్కొన్నారు.