BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 August 2026, 01:22 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

APWJF, APBJA ఆధ్వర్యంలో జర్నలిస్టులు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
01 Aug, 2026 - 01:22 PM
40 వీక్షణలు

APWJF, APBJA ఆధ్వర్యంలో జర్నలిస్టులు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన..

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు, మదనపల్లి, చౌడేపల్లి ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు పాల్గొని, జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతూ వినతిపత్రాన్ని అధికారులకు సమర్పించారు.అక్రిడిటేషన్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉచిత విద్య అందించాలని APWJF, APBJA ఆధ్వర్యంలో జర్నలిస్టులు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేసి, విద్య, గృహ వసతి వంటి సమస్యలను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు.ఇటీవల జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.

వార్తల సేకరణలో ఉన్న మీడియా ప్రతినిధుల భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.

భయభ్రాంతులకు గురికాకుండా జర్నలిస్టులు తమ విధులు నిర్వర్తించేలా సురక్షిత వాతావరణాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.