BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 18 May 2025, 08:19 am
Posted by : NTODAY NEWS OFFICIAL

క్రొత్త వంటపాత్రలను బహుకరించిన ఆక్వా వ్యాపారవేత్త ముదుండి విద్యాసాగర్ వర్మ-శ్వేతా దంపతులు

తెలంగాణ
18 May, 2025 - 08:19 AM
394 వీక్షణలు
క్రొత్త వంటపాత్రలను బహుకరించిన ఆక్వా వ్యాపారవేత్త ముదుండి విద్యాసాగర్ వర్మ-శ్వేతా దంపతులు సద్గురు శ్రీ షిరిడి సాయిబాబావారు భక్తులు ప్రతి గురువారం నిర్వహించు అన్నదాన కార్యక్రమానికి. క్రొత్త వంటపాత్రలను బహుకరించిన ప్రముఖ ఆక్వా వ్యాపారవేత్త ముదుండి విద్యాసాగర్ వర్మ-శ్వేతా దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటూ.వారు వ్యాపారం దిన దినాభివృద్ధి చెందుతూ.ఎంతోమందికి ఇటువంటి సహాయ సహకారాలు అందించాలని ఫ్రెండ్స్ యూనిటీ సెంటర్ రామాలయ కమిటీ సభ్యులు కోరారు. స్థానిక 40 వ డివిజన్లో వేంచేసి ఉన్నశ్రీ భద్రాద్రి సీతారాములవారి ఆలయంలో.ఉపాలయంగా ఉన్న శ్రీ శ్రీ సద్గురు షిర్డీ సాయినాధునికి స్థానికంగా ఉన్న మహిళా భక్తులు స్వయంగా వంటలు తయారుచేసి. గత 12 సంవత్సరాలుగా ప్రతి గురువారం మధ్యాహ్నం పూట 100 మందికి పైగా పేదలు,అనాధలకు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తారు.వంటలు చేయడానికి ఉపయోగించే పాత్రలు పాడైపోవడంతో ప్రముఖ ఆక్వా వ్యాపారవేత్త శ్రీ ముదుండి విద్యాసాగర్ వర్మ-శ్వేతా దంపతులు ముందుకు వచ్చి 30వేల రూపాయలతో వంట పాత్రలు కొత్తవి కొనుగోలుచేసి సాయిబాబా వారి మహిళా భక్తులకు ఆదివారం రామాలయం ప్రాంగణంలో అందజేశారు.ఈ సందర్భంగా వర్మ దంపతులను బాబా భక్తులు శాలువా కప్పి సన్మానించి,మామిడి పండ్లు అందజేశారు.వర్మ దంపతులు ఆయురారోగ్యాలతో,అష్ట ఐశ్వర్యాలతో,నిండు నూరేళ్లు జీవించాలని మనసారా కోరారు.వర్మ చేస్తున్న వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతూ ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని రామాలయం కమిటీ,సాయిబాబా భక్తులు వర్మ-శ్వేతా దంపతులను దీవించారు. Follow us on Website Facebook Instagram YouTube