BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 April 2026, 05:53 pm
Posted by : కూనురు మధు

అర్హత ఉన్న వారికి అండగా ప్రభుత్వం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
23 Apr, 2026 - 05:53 PM
183 వీక్షణలు

అర్హత ఉన్న వారికి అండగా ప్రభుత్వం NTODAY NEWS చిట్యాల 

సీఎం రిలీఫ్ ఫండ్ అందించిన సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా చేయడమే తన లక్ష్యమని సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం తెలిపారు. గురువారం నాడు మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో ఇటీవల అనారోగ్యం గురై చికిత్స నిమిత్తం ప్రభుత్వ విప్ నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో వారికి మంజూరైన సీఎం సహాయనిధి లబ్ధిదారులు చింతపల్లి లక్ష్మమ్మ 28 వేల రూపాయలు, మోర అనిత 24 వేల రూపాయలు చెక్కులను వారికి సర్పంచ్ కాటం వెంకటేశం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు కురు యాదయ్య, సాగర్ల నాగరాజు, మర్రి హరీష్ రెడ్డి, జెల్ల ప్రశాంత్, తొలి సూరి సైదులు తదితరులు పాల్గొన్నారు.