BREAKING
బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు
Date of Publish : 25 July 2026, 11:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అరుణాచలం మోక్ష ద్వారం వద్ద విషాదం.. తెలుగు భక్తుడు మృతి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jul, 2026 - 11:33 PM
122 వీక్షణలు

అరుణాచలం మోక్ష ద్వారం వద్ద విషాదం.. తెలుగు భక్తుడు మృతి

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన మణికుమార్ కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులోని అరుణాచల క్షేత్రానికి దర్శనానికి వెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గిరి ప్రదక్షిణ మార్గంలోని మోక్ష ద్వారం వద్ద శరీర బరువు కారణంగా ఇరుక్కుపోయి బయటకు రాలేకపోయారు. దీంతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.

కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు ఎంతో శ్రమించి మణికుమార్‌ను బయటకు తీసుకొచ్చారు. అనంతరం అంబులెన్స్‌లో సమీప ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు స్థానిక అధికారుల విచారణలో వెల్లడికానున్నాయి.