BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 20 February 2026, 07:58 am
Posted by : NTODAY NEWS OFFICIAL

సూరారం పాఠశాల అభివృద్ధికి హామీలు

తెలంగాణ
20 Feb, 2026 - 07:58 AM
392 వీక్షణలు
సూరారం పాఠశాల అభివృద్ధికి మద్దుల గోపాల్ రెడ్డి హామీలు కంప్యూటర్లు, శుద్ధి నీటి సదుపాయం, రవాణా ఏర్పాటు చేస్తామని ప్రకటన NTODAY NEWS: ఎండపల్లి (జగిత్యాల జిల్లా) ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తన సహకారం కొనసాగుతుందని మాజీ సింగిల్ విండో చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మద్దుల గోపాల్ రెడ్డి తెలిపారు. గురువారం ఎండపల్లి మండలం సూరారం గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2026 క్యాలెండర్ ఆవిష్కరణ: విద్యార్థుల ఫోటోలతో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. క్రీడా దుస్తుల పంపిణీ: ఉపాధ్యాయులు ఎస్. సంతోష్ కుమార్, బి. శ్రీదేవి సౌజన్యంతో విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. కరాటే శిక్షణ ప్రారంభం: విద్యార్థుల ఆత్మరక్షణ కోసం మండలంలోనే తొలిసారిగా ఈ పాఠశాలలో కరాటే శిక్షణను ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధిపై హామీలు ఈ సందర్భంగా మద్దుల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు అవసరమైన కంప్యూటర్లు, వాటర్ ప్యూరిఫైయర్లు అందజేస్తామని తెలిపారు. విద్యార్థుల వినోదం కోసం జాయింట్ వీల్, జారుడు బల్ల ఏర్పాటు చేస్తామని, ఇతర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం రవాణా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కొడిపెల్లి కొమురమ్మ, కందికట్ల అమృత రాజేశం, కమిటీ చైర్‌పర్సన్ ఉరుమెట్ల మంగ, గణేష్ యూత్ సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. #EducationDevelopment #GovernmentSchool #Jagtial #Endapalli #SchoolInfrastructure #StudentWelfare #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube