BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 13 May 2025, 08:52 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ క్రైమ్ పై అవగాహన

తెలంగాణ
13 May, 2025 - 08:52 AM
200 వీక్షణలు
మాదకద్రవ్యాల నిర్మూలన సైబర్ క్రైమ్ పై అవగాహన NTODAY NEWS యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో సైబర్ నేరాలను ఎలా ఎదుర్కోవాలో మరియు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాన్ని పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న వాహనదారులకు యువకులకు డ్రగ్స్ వాడితే వచ్చే చెడు ప్రభావాల గురించి యువతకు ప్రయాణికులకు వివరించారు అదేవిధంగా సైబర్ నేరాలను ఎలా అరికట్టాలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామన్నపేట ఎస్సై మల్లయ్య, రామన్నపేట పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube