BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 09 May 2026, 05:54 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బదిలీపై వెళ్ళిన ఆలయ మాజీ ఇన్స్పెక్టర్ కి భక్తుల ఘన సన్మానం...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
09 May, 2026 - 05:54 PM
143 వీక్షణలు

మాజీ ఇన్స్పెక్టర్ కి కృష్ణమూర్తి కి ఘన సన్మానం...

అన్నమయ్య జిల్లా,పుంగనూరు టీటీడీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన సి.కృష్ణమూర్తి ఇటీవల బదిలీ పై తిరుపతి లోని జెఈఓ (హెల్త్ & ఎడ్యుకేషన్) కార్యాలయానికి సి.సి.గా బదిలీ అయ్యారు.ఈ సందర్బంగా శనివారం టిటిడి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నకు వచ్చిన క్రిష్ణమూర్తి ని కలసిన భక్తులు మాట్లాడుతూ ఆలయం లో దసరా బ్రహ్మోత్సవాలు, స్వామి కైంకార్యాలు,శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయం లో పూజల నిర్వహణ, భక్తులలో భక్తి శ్రద్దలను పెంపొందించేల విధులు నిర్వహించడం ను కొనియాడారు. అనంతరం ఆయనను భక్తులు, మిత్రులు కలసి ఆయనను ఘనంగా సన్మానిచడం జరిగింది.సన్మాన కార్యక్రమం లో భక్తులు టీవీఏస్ ప్రసాద్,అమరావతి సురేష్,చంద్రశేఖర్ రాజు,సతీష్ రాజు,రాఘవేంద్ర,భూపాల్ రాజు,ఆలయ ఇన్స్పెక్టర్ యస్వంత్,సిబ్బంది సాయి తదితరులు పాల్గొన్నారు.