BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 06 July 2026, 06:03 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బెల్ట్ షాపులను అరికట్టాలి: ఎక్సైజ్ జాయింట్ కమిషనర్‌కు వినతి

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 06:03 AM
130 వీక్షణలు

జిల్లాలోని గ్రామాల్లో విచ్చలవిడిగా నిర్వహిస్తున్న అక్రమ బెల్ట్ షాపులను వెంటనే అరికట్టి, ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని అవినీతి నిర్మూలన సంస్థ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కుమారస్వామి ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ జాయింట్ కమిషనర్ అంజన్రావుకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో మద్యం ఏరులై పారుతోందని, దీనివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న బెల్ట్ షాపుల నిర్వాహకులపై, వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అవినీతి నిర్మూలన సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.