BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 06 July 2026, 06:03 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో 2 లక్షల మంది ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు..!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 06:03 AM
132 వీక్షణలు

తెలంగాణ ప్రభుత్వం ఒంటరి మహిళలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో సుమారు 2 లక్షల మంది ఒంటరి మహిళలకు త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

సమాజంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒంటరి మహిళలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న చేయుత పెన్షన్ పథకంలో అనర్హులను గుర్తించి తొలగించి, వారి స్థానంలో అర్హులైన కొత్త లబ్ధిదారులను చేర్చే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఈ నిర్ణయంతో వేలాది మంది ఒంటరి మహిళలకు నెలవారీ ఆర్థిక భరోసా లభించనుంది. అర్హుల ఎంపిక, దరఖాస్తుల స్వీకరణ, పెన్షన్ మంజూరు ప్రక్రియకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.