BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 17 July 2026, 06:13 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బట్టువారిపల్లి లో, వెలసిన తిరుపతి గంగమ్మ దేవాలయం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
17 Jul, 2026 - 06:13 PM
90 వీక్షణలు

బట్టువారిపల్లి లో, వెలసిన తిరుపతి గంగమ్మ దేవాలయం..

అన్నమయ్య జిల్లా,

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో, దాసరి సంక్షేమ సంఘం తరపున బట్టువారిపల్లి లో, వెలసిన తిరుపతి గంగమ్మ దేవాలయంలో, అమ్మవారికి ఈ శుక్రవారం ప్రత్యేకలంకరణలో, భాగంగా అమ్మవారికి అభిషేకాలు, తీర్థ ప్రసాదాలు, శక్తి క్షేత్రంలో ఈ శుక్రవారం ఎంతో మహిమగల అమ్మవారు పూజలు అందుకోవడం జరిగింది ఇందులో భాగంగా, నాయుడు ఆంజనేయులు, గజ స్థంభం దాతలు, ఆర్థికంగా వస్తువు రూపంలో, నారాయణ స్వామి దంపతులు, గ్రానైట్ పనివాళ్ళకు డబ్బులు ఇచ్చిన దాత, పసుపులేటి వెంకటరమణ, గుడి ద్వారపు తలుపులకు సహాయం చేసిన వ్యక్తి పసుపులేటి నారాయణ, ఇనుప కిటికీలు తలుపులు, తుపాకుల రామయ్య, మెయిన్ దాల మందిరం పసుపులేటి ఆంజనేయులు, సీసీ కెమెరాలు కాబట్టి కేశవులు, విగ్రహ దాత పసుపులేటి రవీంద్ర, మిగతా అన్ని విషయాలు, కార్యనిర్వాహకులు కటారి వెంకటరమణ కటారి రామయ్య, కరెంటు దాత, పప్పు నారాయణ, మిగతావారు ప్రతి ఒక్కరూ పేరుపేరునా అమ్మవారికి గుడికి సహరించినవారు రాఘవేంద్ర తుపాకులు మహేష్ తుపాకుల రాఘవేంద్ర అమ్మవారి సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అమ్మవారి కృప కటాక్షాలు సేవలో పాల్గొన్నారు.