BREAKING
thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Date of Publish : 06 February 2026, 11:28 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బీసీ సింహ గర్జన మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ
06 Feb, 2026 - 11:28 AM
285 వీక్షణలు
పుంగనూరులో ‘బీసీ సింహ గర్జన’ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ ఈ నెల 22న జరిగే సభను విజయవంతం చేయాలని పిలుపు NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు  ఈ నెల 22న బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “బీసీ సింహ గర్జన” మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ పుంగనూరు నియోజకవర్గంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్ ఎద్దుల హరిబాబు యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బీసీ వర్గాలు కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల హక్కులు, అభ్యున్నతి కోసం నిర్వహించనున్న ఈ మహాసభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 22న గుంటూరు–విజయవాడ జాతీయ రహదారిపై నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఖర్చురి ప్రాంగణంలో “బీసీ సింహ గర్జన” మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు పుంగనూరు నియోజకవర్గం నుంచి భారీగా పాల్గొని బీసీల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీఏసీ కమిటీ సభ్యుడు పాల రమేష్ యాదవ్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు చనకంటి సాంబమూర్తి, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గిరిబాబు కుమ్మరతో పాటు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, స్థానిక బీసీ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు “బీసీల ఐక్యతే మన బలం… బీసీ సింహ గర్జనను విజయవంతం చేద్దాం” అని పిలుపునిచ్చారు. #BCSimhaGarjana #BCUnity #Punganur #BCMovement #SocialJustice #AndhraPradeshPolitics Follow us on Website Facebook Instagram YouTube