BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 24 March 2026, 03:08 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

భాధిత కుటుంబంకు ఆర్థిక సహాయం అందించిన లయన్స్ క్లబ్ సభ్యులు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 Mar, 2026 - 03:08 PM
142 వీక్షణలు

భాధిత కుటుంబంకు ఆర్థిక సహాయం అందించిన లయన్స్ క్లబ్ సభ్యులు..

అన్నమయ్య జిల్లా..పుంగనూరు లో గత 15వ తారీఖున జరిగిన ఘటనలో త్యాగరాజు వీధి కి చెందిన రామచంద్ర తన కుమారుడు ద్విచక్ర వాహనం నుండి వెలువడిన నైట్రోజన్ వాయువు వలన రాత్రి ఇంటిలో నిద్రలోనే తాను తన మనవడు మానవరాండ్రు లు మృతి చెందిన దారుణం చోటుచేసుకోంది. ఈ ఘటనకు స్పందించిన లయన్స్ క్లబ్ సభ్యులు వారి కుటుంబం నకు లయన్స్ క్లబ్ అధ్యక్షులు కెర్ల పల్లి బాల సుబ్రహ్మణ్యం, లయన్ త్రిమూర్తి రెడ్డి, లయన్ రజి అహ్మద్, లయన్ అమరావతి సురేష్, లయన్ సతీష్, జిల్లా నాయి బ్రాహ్మణ(క్షవర వృత్తి )సంఘం కార్యదర్శి ప్రకాష్ ల ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించడం జరిగింది.ఈ సందర్బంగా అధ్యక్షులు కె. బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతు భాధిత కుటుంబం నకు ప్రభుత్వం తరపున, దాతల సహకారం చాలా అవసరం అని, పేద కుటుంబం పిల్లలు, కుటుంబ పెద్దను కోల్పోయిన వారికీ లయన్స్ క్లబ్ తరపున 15,000/-వేల రూపాయలు అందించడం జరిగిందని ఇంకా మరింత మంది దాతలు ముందుకు వచ్చి భాదిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.