BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 06 July 2026, 11:00 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భారత్‌ అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 11:00 AM
108 వీక్షణలు

శ్రీహరికోట, జూలై 6: దేశీయ ప్రైవేట్ అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన తొలి ప్రైవేట్ ఉపగ్రహ రాకెట్‌ "విక్రమ్-1"ను జూలై 12 నుంచి ఆగస్టు 4 మధ్య శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక, అనుమతి కేంద్రం (ఇన్-స్పేస్) సహకారంతో ఈ ప్రయోగం చేపడుతున్నారు. భారత అంతరిక్ష రంగంలో ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించనున్న తొలి కక్ష్య ప్రయోగం కావడం విశేషం.

ఈ మిషన్ విజయవంతమైతే దేశీయ ప్రైవేట్ అంతరిక్ష రంగానికి కొత్త ఊపిరి లభించనుండగా, అంతరిక్ష సాంకేతికతలో భారత్‌ మరో ముందడుగు వేసినట్లవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత ప్రైవేట్ సంస్థల సామర్థ్యాన్ని చాటిచెప్పే కీలక ఘట్టంగా "విక్రమ్-1" ప్రయోగం నిలవనుంది.