BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 18 June 2026, 09:12 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బోడే రామచంద్ర యాదవ్ జన్మదినం సందర్భంగా మెగా జాబ్ మేళా ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
18 Jun, 2026 - 09:12 PM
111 వీక్షణలు

పుంగనూరు అన్నమయ్య జిల్లా భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ జన్మదినం సందర్భంగా పుంగనూరు పట్టణంలోని ఆర్ సి వై ప్రాంగణంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నువ్వేగా నియోజకవర్గo నుంచే కాక జిల్లా నుంచి  కూడా అధిక సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్నారు. ఈ మెగా జాబ్ మేళాను పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్నట్టు ఉద్యోగం లేని ఎందరో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసమే ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు ఈ సందర్భంగా ఎంతో మంది నిరుద్యోగులు వారి వారి చదువుదృష్ట వివిధ కంపెనీలు ఏర్పాటుచేసిన ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 120 కి పైగా కంపెనీలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉద్యోగాలకి ఎంపికైన అభ్యర్థులు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడే ఈ జాబ్ మేళా ను ఏర్పాటుచేసిన బోడె రామచంద్ర యాదవ్ గారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు