BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 27 June 2026, 01:16 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

భారత చైతన్య యువజన పార్టీ పుంగనూరు నియోజకవర్గ కమిటీల నియామకం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
27 Jun, 2026 - 01:16 PM
92 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు - జూన్ 27 భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల మేరకు, అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత బలోపేతం మరియు ప్రజాసేవను మరింత సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో వివిధ మండలాలు, అనుబంధ విభాగాలు మరియు యూత్ విభాగాలకు కమిటీలను అధికారికంగా నియమించడం జరిగింది.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులందరూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసి పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేయాలని పార్టీ నాయకత్వం ఆకాంక్షించింది.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులందరికీ భారత చైతన్య యువజన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు