BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 07 April 2026, 10:02 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పండిట్ ధీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ -2026

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
07 Apr, 2026 - 10:02 PM
154 వీక్షణలు

రొంపిచర్లలో బీజేపీ ‘దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్–2026’ కార్యక్రమం నిర్వహణ

పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ‘పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్–2026’ కార్యక్రమం నిర్వహించారు. మండలాధ్యక్షుడు గేరిగ నాగరాజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

కార్యక్రమానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు అడపా మల్లికా రాణి, చిత్తూరు జిల్లా కార్యదర్శి అబ్బా రెడ్డి వెంకటరమణ నాయుడు, పుంగనూరు మండల అధ్యక్షుడు జగదీశ్ రాజు, సోషల్ మీడియా కన్వీనర్ నరేష్ వక్తలుగా హాజరయ్యారు. పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, కార్యకర్తల పాత్రపై వారు వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయిలో మరింత బలంగా తీసుకెళ్లాలని, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. శిక్షణా కార్యక్రమాలు పార్టీ బలోపేతానికి దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ ముచింతల వెంకటరమణ నాయుడు, వి.వి. సుధాకర్ రెడ్డి, మునిరత్నం, శేషాద్రి నాయుడు, అశోక్, భరత్ కుమార్, చంద్రయ్య, వెంకటరెడ్డి తదితరులు మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.