BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 04:33 pm
Posted by : SEETHA KIRAN KUMAR

బైక్ ట్యాక్సీలతో 20 కోట్ల మందికి ఉపాధి: నితిన్ గడ్కరీ

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
19 Nov, 2026 - 04:33 PM
17 వీక్షణలు

వ్యక్తిగత బైక్‌లను ప్యాసింజర్ ట్యాక్సీలుగా వినియోగించుకునేందుకు రాష్ట్రాలు అనుమతించాలి

న్యూఢిల్లీ (ఎన్ టుడే న్యూస్):

వ్యక్తిగత బైక్‌లను ప్యాసింజర్ ట్యాక్సీలుగా వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్–2025 అమలుతో దేశవ్యాప్తంగా 15 నుంచి 20 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

బైక్ ట్యాక్సీల వినియోగం పెరగడం వల్ల ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యం తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ఈ విధానం ద్వారా వ్యక్తిగత బైక్ యజమానులకు అదనపు ఆదాయ మార్గం ఏర్పడటంతో పాటు, ప్రయాణికులకు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని వివరించారు.