BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 20 April 2025, 08:58 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు

తెలంగాణ
20 Apr, 2025 - 08:58 AM
326 వీక్షణలు
ఎన్ టుడే న్యూస్ రిపోర్టర్ వీరమల్ల శ్రీను ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు రచన్నగూడెం తెలుగు దేశం గ్రామ పార్టీ ప్రెసిడెంట్ పులుమొలు శివాజీ గారు, మండల తెలుగు యువత సెక్రటరీ పేరు బోయిన దాము గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో యంపిటిసి పుసం ఉదయ్ కుమార్, సీనియర్ నాయకులు సాదు లక్ష్మణరావు గారు, ఒకటవ వార్డ్ నెంబర్ నట్టే వెంకటేశ్వరరావు, బీసీ సెల్ తోట పండు, ఎసీ సెల్ కుమ్మరపల్లి రాంబాబు, ఎస్టి సెల్ బరగడ రాజు, చిక్కాల రామకృష్ణ, జక్కుల వెంకటేశ్వరరావు, మొండురి సుధాకర్, పోలవరం నియజకవర్గం అంగన్వాడీ ఇంచర్జ్ అది దుర్గ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు రాచన్నగూడెం జనసేన పార్టీ గ్రామ పంచాయితీ అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వరరావు, జనసేన గ్రామ పార్టీ ప్రెసిడెంట్ బొడపాటి వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ కొప్పుల కార్తీక్, జనసేన గ్రామ పార్టీ సెక్రెటరీ గొడుగుల కిరణ్, జనసేన నాయకులు వీరమళ్ల శ్రీను, కలకోటి చైతన్య, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.