BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 14 December 2025, 10:27 am
Posted by : NTODAY NEWS OFFICIAL

భవన నిర్మాణ కార్మిక సంఘం. మహాసభ

తెలంగాణ
14 Dec, 2025 - 10:27 AM
289 వీక్షణలు

భవన నిర్మాణ కార్మిక సంఘం. మహాసభ

NTODAY NEWS: ఎల్బీనగర్ రిపోర్టర్ పగడాల దేవయ్య భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం మొగోల్ల వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర భవనిర్మాణ కార్మిక సంఘం మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తుకుంట మాజీ కౌన్సిలర్. శామీర్పేట మాజీ కౌన్సిలర్. సర్పంచులు ముఖ్యఅతిథిగా హాజరైనారు. మరియు జిల్లా కమిటీ. నాయకులు మండల కమిటీ . గ్రామ కమిటీల. నాయకులు హాజరై నారు. ఈ సమావేశం లో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా సి హెచ్. వెంకటయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పాపారావు ఆంజనేయులు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బి శ్రీనివాస్. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎన్ .బిక్షపతి మరియు యూనియన్ నాయకులు కార్యకర్తలు, పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube