BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 24 September 2026, 05:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం...

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Sep, 2026 - 05:02 PM
19 వీక్షణలు

బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం.. రేపే జీతాలు, పెన్షన్లు

ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకుల సమ్మె జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్‌ను ముందుగానే జమ చేసేందుకు అనుమతించింది.

సెప్టెంబర్ 25న ఉద్యోగులు, పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో జీతాలు, పెన్షన్ మొత్తాలను జమ చేయనున్నారు. ఈ నిర్ణయం రక్షణ, పోస్టల్, టెలికమ్యూనికేషన్స్ విభాగాల ఉద్యోగులకు కూడా వర్తించనుంది.

బ్యాంకుల సమ్మె కారణంగా చెల్లింపుల్లో అంతరాయం ఏర్పడకుండా ముందస్తుగా ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఈ ముందస్తు చెల్లింపును ‘అడ్వాన్స్ పేమెంట్’గా పరిగణించనున్నారు. అనంతరం లెక్కలు పూర్తిగా ఖరారైన తర్వాత అక్టోబర్ నెల చెల్లింపుల్లో అవసరమైన మొత్తాన్ని సర్దుబాటు చేయనున్నారు.