BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 08 April 2026, 09:54 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామంలో పోక్సో కేసు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Apr, 2026 - 09:54 PM
394 వీక్షణలు

చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామంలో పోక్సో కేసు - నిందితుడు అరెస్ట్

గత నెలలో చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు మోనూరి వికాస్ అలియాస్ సురేష్ (వయసు 27, తండ్రి: శ్రీను, కోటపాడు గ్రామం) మంగళవారం, 07-04-2026 రాత్రి 8 గంటలకు చాట్రాయి గ్రామ శివారు ఆంజనేయస్వామి గుడి వద్ద మధ్యవర్తుల సమక్షంలో సాంకేతిక ఆధారాలతో అరెస్టు చేయబడ్డాడు.

బుధవారం కోర్టులో హాజరుపరిచిన నిందితుడికి గౌరవ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు.

ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ, మహిళలు మరియు చిన్నారులపై నేరాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే రౌడీషీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని తెలిపారు.