BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 30 April 2026, 03:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలంలో పదో తరగతి ఫలితాలు విడుదల 79 శాతం ఉత్తీర్ణత నమోదు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 03:25 PM
350 వీక్షణలు

చాట్రాయి, ఏప్రిల్ 30: పదో తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో చాట్రాయి మండలంలో మంచి ఫలితాలు నమోదయ్యాయి. మండలంలోని ఏడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మొత్తం 293 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 236 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో మండల ఉత్తీర్ణత శాతం 79గా నమోదైనట్లు ఎంఈఓ-1 మాసగిరి శ్రీనివాస్ తెలిపారు.

మండలంలో చిన్నంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అడ్డగట్ల కవిత 580 మార్కులతో ప్రథమ స్థానం సాధించింది. అదే పాఠశాలకు చెందిన పరసా మధులత 575 మార్కులతో ద్వితీయ స్థానం, చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎం. జస్వంత్ 574 మార్కులతో తృతీయ స్థానం పొందారు.

ఇక మండలంలోని 7 పాఠశాలల్లో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 45 మందికి పైగా ఉన్నారని, వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు ఎంఈఓ1 మాసగిరి శ్రీనివాస్ పేర్కొన్నారు.