BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 28 April 2026, 09:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలంలో పెట్రోల్ డీజిల్ పై పోలీస్ వారి హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Apr, 2026 - 09:56 PM
235 వీక్షణలు

చాట్రాయి మండలంలో పెట్రోల్ డీజిల్ పై పోలీస్ వారి హెచ్చరిక 

జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు చాట్రాయి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ డి. రామకృష్ణ హెచ్చరిక జారీ చేశారు.

చాట్రాయి మండలంలో పెట్రోల్, డీజిల్‌ను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇళ్ల వద్ద లేదా షాపుల వద్ద పెట్రోల్, డీజిల్‌ను అక్రమంగా నిల్వ ఉంచడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున ఎవరూ స్టాక్ పెట్టవద్దని సూచించారు.

పెట్రోల్ బంక్‌ల వద్ద అత్యవసర సేవలకు (హాస్పిటల్, అంబులెన్స్, ఫైర్) మాత్రమే డబ్బాలలో ఇంధనం ఇవ్వాలని, ఇతరులకు ఇవ్వరాదని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో పెట్రోల్, డీజిల్‌పై ప్రజలను భయాందోళనలకు గురిచేసే పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అధిక ధరలకు అమ్మకం లేదా అక్రమ నిల్వలపై సమాచారం ఉన్నవారు వెంటనే 112కి కాల్ చేసి పోలీసులకు తెలియజేయాలని కోరారు.