BREAKING
thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు
Date of Publish : 15 August 2026, 09:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి రెవెన్యూ సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ పురస్కారాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Aug, 2026 - 09:53 PM
172 వీక్షణలు

చాట్రాయి రెవెన్యూ సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ పురస్కారాలు

ఏలూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చాట్రాయి తహశీల్దార్ బి. శ్వేతతో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అటెండర్ వెంకటేశ్వరరావులకు ఉత్తమ సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి చేతుల మీదుగా ఈ పురస్కారాలను ప్రదానం చేశారు.

అదేవిధంగా చాట్రాయి తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న వీఆర్వోలు వెంకట రత్నం, తేజా శేష కుమారి, వినోద్ కుమార్, టి. నాగరాజులకు నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న ప్రశంసా పత్రాలు అందించారు.

విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించిన రెవెన్యూ సిబ్బంది సేవలను గుర్తించి ఈ ప్రశంసా పత్రాలు అందజేసినట్లు అధికారులు తెలిపారు. పురస్కారాలు అందుకున్న తహశీల్దార్ శ్వేతతో పాటు రెవెన్యూ సిబ్బందిని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.