BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 20 March 2026, 09:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో అకాల వర్షాలతో మొక్కజొన్న పంటకు నష్టం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు / చాట్రాయి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 09:12 PM
204 వీక్షణలు

చాట్రాయిలో అకాల వర్షాలతో మొక్కజొన్న పంటకు నష్టం  రైతులు అప్రమత్తంగా ఉండాలన్న వ్యవసాయాధికారి

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలంలోని చాట్రాయి, చనుబండ గ్రామాల్లో మొక్కజొన్న పంటను మండల వ్యవసాయాధికారి బి. శివశంకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మండలంలో రబీ సీజన్‌కు గాను సుమారు 12,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరగగా, ఈ నెల 18వ తేదీ సాయంత్రం కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో చాట్రాయి, చనుబండ గ్రామాల్లో సుమారు 50 ఎకరాల మేర పంట నేలకొరిగినట్లు ఆయన తెలిపారు.

పొలాల్లో నిల్వైన నీటిని కాలువల ద్వారా బయటకు పంపించి, మొక్కజొన్న కాండాలకు తేమ తగలకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరో వారం రోజుల్లో పంట కండేలు పూర్తిగా ఎండే దశకు చేరుకునే అవకాశం ఉన్నందున, కోతకు సిద్ధంగా ఉండాలని రైతులకు సూచించారు.

ఎండ తీవ్రత పెరిగే క్రమంలో అధిక యూరియా వినియోగం లేదా నేలలోని శిలీంద్రాల కారణంగా ఆకు, కాండం ఎండు తెగుళ్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. నివారణ చర్యగా అజోక్సిస్ట్రోబిన్ 11% + టేబుకోనజోల్ 18.3% మిశ్రమాన్ని ఎకరానికి 300 మిల్లీలీటర్ల మేర పిచికారీ చేయాలని సూచించారు.

ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చని వ్యవసాయాధికారులు పేర్కొన్నారు.