BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 28 March 2026, 02:00 pm
Posted by : రావిపాటి రాజా

చిలకలూరిపేట హాస్టల్‌లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి రాజా పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్
28 Mar, 2026 - 02:00 PM
75 వీక్షణలు

చిలకలూరిపేట హాస్టల్‌లో 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' కార్యక్రమం

చిలకలూరిపేట: స్థానిక బాలుర వసతి గృహంలో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పాల్గొని, విద్యార్థులతో కలిసి హాస్టల్ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా చైర్మన్ పట్టాభి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి పరిశుభ్రతను ఒక అలవాటుగా మార్చుకోవాలని, ముఖ్యంగా వ్యర్థాలను పారేయకుండా వాటిని సంపదగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. హాస్టల్‌లో కూరగాయల వ్యర్థాల ద్వారా వర్మీ కంపోస్ట్ (ఎరువు) తయారు చేసే విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలించి, విద్యార్థులను అభినందించారు.రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా విస్త్రుతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, పరిసరాల పరిశుభ్రతలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన తెలిపారు.