BREAKING
thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV
Date of Publish : 19 August 2026, 09:31 pm
Posted by : NEELAM VENKATA PANINDRA KUMAR

చిట్వేల్ సచివాలయంలో ఎన్నికల సంఘం గైడ్లెన్స్ ఓటరు నోటీసుల ఫారాల పరిశీలన

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
Neelam Venkata Panindra Kumar Chitvel Mandal Reporter
19 Aug, 2026 - 09:31 PM
66 వీక్షణలు
చిట్వేల్ సచివాలయంలో ఎన్నికల సంఘం గైడ్లెన్స్ ఓటరు నోటీసుల ఫారాల పరిశీలన: ఏఈఆర్‌ఓ బాధ్యతల్లో డిప్యూటీ తహసీల్దార్ ఎం. రామ్మోహన్ 
చిట్వేల్ (తిరుపతి జిల్లా), ఆగస్టు 19:
చిట్వేల్ మండల కేంద్రంలోని సచివాలయంలో బుధవారం 
ఎన్నికల సంఘం గైడ్లెన్స్ ఓటరు నోటీసుల ఫారాల పరిశీలన కార్యక్రమం ముమ్మరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అదనపు సహాయ నిరసికారాధికారి (Addl. AERO) గా అదనపు బాధ్యతలు స్వీకరించిన స్థానిక డిప్యూటీ తహసీల్దార్ ఎం. రామ్మోహన్ స్వయంగా హాజరై నోటీసులను క్షుణ్ణంగా పరిశీలించారు.ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు మరియు తొలగింపులకు సంబంధించి సేకరించిన నోటీసు ఫారాలను ఆయన నిశితంగా తనిఖీ చేశారు. బూత్ స్థాయి అధికారులు (BLO) నమోదు చేసిన వివరాలను, క్షేత్రస్థాయి నివేదికలను సరిచూశారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ రామ్మోహన్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా, ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు, వీఆర్వోలు మరియు బీఎల్ఓలు పాల్గొన్నారు.