BREAKING
thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా
Date of Publish : 10 July 2026, 06:22 am
Posted by : కూనురు మధు

చిట్యాల రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి:

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
10 Jul, 2026 - 06:22 AM
423 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల రైల్వే స్టేషన్ పక్కన ఒక గుర్తుతెలియని మగ శవం లభ్యమైనట్లు స్థానిక పోలీసులుకు   తెలిపారు. సమాచారం అందుకున్న చిట్యాల సబ్ ఇన్‌స్పెక్టర్  సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి ​వయస్సు  సుమారు 35 నుండి 40 సంవత్సరాలు ఉండవచ్చు అని . మృతుని వంటిపై తెలుపు మరియు నలుపు రంగుల కలయికతో ఉన్న చెక్స్ షర్ట్, బ్లూ కలర్ ప్యాంట్, బ్లాక్ కలర్ ఇన్నర్ వేర్ ధరించి ఉన్నాడు అని తెలిపారు. నడుముకు ఎరుపు రంగు మొలతాడు ఉంది. మృతుడి కుడి చేతిపై అశోక చక్రం మరియు  చేతి ముద్ర గల పచ్చబొట్టు ఉంది. అలాగే కుడి చేతి పిడికిలిపై కూడా ఒక పచ్చబొట్టు కలదు. మృతుడు ఫిట్స్  వల్ల గానీ లేదా మరేదైనా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల గానీ మరణించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పైన పేర్కొన్న ఆనవాళ్లు గల వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు చిట్యాల ఎస్ఐ 8712670187 , ​నార్కట్‌పల్లి సిఐ  8712670148 నెంబర్లలో సంప్రదించాలని చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ కోరారు.

​