BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 10 July 2026, 06:26 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నంద్యాల జిల్లా బనగానపల్లెలో ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Jul, 2026 - 06:26 AM
115 వీక్షణలు

నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రైతుల భూ హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతి రైతుకు పారదర్శకమైన భూ రికార్డులు అందించి, భూ యాజమాన్యానికి చట్టబద్ధమైన భరోసా కల్పించడమే ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

రైతులకు భూమికి సంబంధించిన సేవలను మరింత సులభతరం చేయడంతో పాటు, భూ వివాదాలను తగ్గించి, యాజమాన్య హక్కులను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి వెల్లడించారు.