BREAKING
thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
Date of Publish : 10 July 2026, 06:28 am
Posted by : కూనురు మధు

చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గం ఎన్నిక

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
10 Jul, 2026 - 06:28 AM
260 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల చేనేత సహకార సంఘం పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి అయూబ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన పాలకవర్గ ఎన్నిక అత్యంత సౌహార్దపూర్వక వాతావరణంలో ఏకగ్రీవంగా ముగిసిందని ఆయన పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన వారిలో అధ్యక్షునిగా గంజి సుధాకర్ ,

​ప్రధాన కార్యదర్శిగా  చెరుపల్లి శ్రీనివాసులు

​ఉపాధ్యక్షులుగా మిర్యాల వెంకటేశ్వర్లు, కోశాధికారిగా కోట రాంబాబు,  డైరెక్టర్లుగా మిర్యాల ప్రకాష్, వడ్డేపల్లి రాములు, మిర్యాల నరేందర్ (వట్టిమర్తి), గంజి దేవకమ్మ, సంగిశెట్టి చంద్రకళ.

​ఘనంగా సన్మానం

​పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం చిట్యాల భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన బాధ్యులను ఘనంగా సత్కరించారు. సంక్షేమ సంఘం ప్రతినిధులు జెల్లా మనోహర్, గంజి వెంకటేశం నూతన పాలకవర్గ సభ్యులకు శాలువాలు కప్పి, పూలమాలలతో శుభాకాంక్షలు తెలియజేశారు. చేనేత సంఘం బలోపేతానికి, నేత కార్మికుల సంక్షేమానికి నూతన కమిటీ కట్టుబడి పనిచేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పద్మశాలి కుల పెద్దలు చెరుపల్లి  రామచంద్రం, పున్న భూమయ్య, జెల్లా సత్తయ్య, ఈపూరి యాదగిరి, గంజి కనకయ్య, ఆనందం వెంకటేశం, గంజి గోవర్ధన్, గంజి తులసి, ఆనందం నాగరాజు, సంగిశెట్టి మనోహర్, కుర్రే రవి, గంజి కృష్ణయ్య, మిర్యాల కృష్ణయ్య తదితరులు పాల్గొని నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు.