BREAKING
thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
Date of Publish : 10 July 2026, 06:29 am
Posted by : కూనురు మధు

చిట్యాలలో ఘనంగా ఏబీవీపీ 78వ స్థాపక దినోత్సవం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
10 Jul, 2026 - 06:29 AM
147 వీక్షణలు

​అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 78వ స్థాపక దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలను చిట్యాల పట్టణంలో  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్యదర్శి వంగూరి గణేష్ సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1948 జూలై 9న కేవలం ఐదుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఏబీవీపీ, నేడు 78 లక్షల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా అవతరించిందన్నారు గత 77 ఏళ్లుగా విద్యార్థులలో దేశభక్తిని పెంపొందిస్తూ, విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడుతోందని పేర్కొన్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టేందుకు విద్యార్థులంతా భాగస్వాములు కావాలని, ఉన్నత లక్ష్యాలతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పుల్లెంల గణేష్, సిద్ధు, యశ్వంత్, సంతు తదితరులు పాల్గొన్నారు.