BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 11 May 2026, 12:30 pm
Posted by : కూనురు మధు

చిట్యాల వద్ద భారీగా గోవుల పట్టువేత

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
11 May, 2026 - 12:30 PM
298 వీక్షణలు

NTODAY NEWS చిట్యాల 

నల్లగొండ జిల్లాలో అక్రమ పశు రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. చిట్యాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న భారీ సంఖ్యలో గోవులను పోలీసులు సోమవారం పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చిట్యాల సీఐ నాగరాజు పర్యవేక్షణలో చిట్యాల ఎస్సై రవికుమార్, నార్కట్‌పల్లి ఎస్సై విష్ణుమూర్తి తమ సిబ్బందితో కలిసి ఈ తనిఖీలను నిర్వహించారు ఈ తనిఖీలలో సుమారు 60 గోవులను తరలిస్తున్న ఒక భారీ లారీని పోలీసులు సీజ్ చేశారు.  గోవులను అమానవీయంగా తరలిస్తున్న నిందితులపై జంతు హింస నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. అక్రమ రవాణాపై మా నిఘా నిరంతరం కొనసాగుతుంది. నిబంధనలు అతిక్రమించి పశువులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవు. అని  సి.ఐ. నాగరాజు హెచ్చరించారు

​