BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 19 August 2026, 06:46 pm
Posted by : కూనురు మధు

చిట్యాలలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
19 Aug, 2026 - 06:46 PM
161 వీక్షణలు

చిట్యాలలో ఘనంగా  ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

నల్గొండ జిల్లా చిట్యాల మండల ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను బుధవారం చిట్యాల కనకదుర్గమ్మ గుడి వద్ద ఘనంగా నిర్వహించారు.  మండల అధ్యక్షులు దేవనబోయిన సైదులు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు ఏళ్ల బయ్యన్న, తెలంగాణ రాష్ట్ర మహిళా సహాయ కార్యదర్శి ఏళ్ల మాధవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకుని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా ప్రచార కార్యదర్శి ముప్పా సుఖేందర్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి ఆవుల ఆనంద్, మండల ప్రధాన కార్యదర్శి కురాకుల సుధీర్, మండల కోశాధికారి చొప్పరి లింగస్వామి, గాలి యాదగిరి, ఏనుగు రవీందర్ రెడ్డి, నూనె యాదగిరి, మెండే నరసింహ, నల్ల నర్సిరెడ్డి, కన్నెబోయిన నరేందర్ యాదవ్, గంజి గోవర్ధన్, చిర్రబోయిన రవీందర్, గుండాల లింగస్వామి, ఎద్దు శేఖర్, జటంగి శేఖర్, పబ్బు సత్తయ్య, అవిశెట్టి మల్లేష్, శ్రీ రామోజు నరేష్, మూడు దుడ్ల శ్రీకాంత్, శ్రీధర్, చిర్రబోయిన రమేష్, చాపల సతీష్ తదితర ఫోటో, వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.