BREAKING
thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు
Date of Publish : 03 October 2026, 06:48 pm
Posted by : NTODAY NEWS

వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
03 Oct, 2026 - 06:48 PM
13 వీక్షణలు

అర్ధరాత్రి హాస్పిటల్ పరికరాలను తరలిస్తూ అడ్డంగా వర్కర్స్ కు దొరికిపోయిన సీజన్ హాస్పిటల్ మేనేజ్మెంట్

మా జీతాలు ఎగ్గొట్టి అర్ధరాత్రి హాస్పిటల్ పరికరాలను దొంగ చాటున తీసుకెళ్తూ మా జీవితాలు రోడ్డుపాలు చేస్తున్నారని ఆందోళనలో వర్కర్స్

హైదరాబాద్ అక్టోబర్ 03/ఎన్ టుడే న్యూస్..

సిఐటియు నగర్ ఉపాధ్యక్షులు జి.రాములు మాట్లాడుతూ

బాగ్ అంబర్పేట్ బతుకమ్మ కుంట ప్రాంతంలో కార్పొరేట్ సీజన్ హాస్పిటల్ లో పనిచేస్తున్న 150 మంది ఆయాలు, స్టాఫ్ నర్స్ లు, జూనియర్ డాక్టర్స్, క్యాంటీన్లో పని చేసే వర్కర్స్, సెక్యూరిటీ గార్డ్స్, అటెండర్లు, తదితరులు హాస్పిటల్ ఏర్పడ్డప్పటి నుంచి నమ్మకంగా హాస్పిటల్ యజమాన్యానికి పనిచేస్తూ రోగులకు సేవలందిస్తూ ఎంప్లాయిస్ గా ఉన్నటువంటి కార్మికులకు సీజన్ హాస్పిటల్ యజమాన్యం గత సంవత్సర కాలంగా వర్కర్స్ కి జీతాలు సరిగా ఇవ్వకుండా నెలలు తరబడి జరుపుతూ ఈనెల ఇస్తాం ఆనెల ఇస్తాం అని వీరికి మాయమాటలు చెబుతూ హాస్పిటల్ ను నడిపిస్తావున్నారు, కానీ వర్కర్స్ కి నెలల తరబడి జీతాలు రాకపోవడంతో కుటుంబాలు గడవక అప్పుల బాధలు తట్టుకోలేక అవస్థలు పడుతూ గత మూడు నెలల క్రితం యజమానితో తాడోపేడో తెలుసుకుందామని వర్కర్స్ అందరూ కలిసికట్టుగా యజమానిని నిలదీయడంతో, తను సరిగా స్పందించకపోవడంతో లేబర్ కోర్టును కూడా ఆచరించారు. అయినా లేబర్ కోర్టు ద్వారా కూడా వీరికి న్యాయం జరగకపోగా, లేబర్ అధికారులు యజమాన్యానికి సహకరించే విధంగా పనిచేయడంతో వర్కర్స్ కి ఏం దిక్కుతో చని స్థితిలో సిఐటియు నాయకుల అండతో హాస్పిటల్ ముందు ధర్నాకు దిగడంతో యజమాన్యం దిగివచ్చి హామీ ఇచ్చి కొంతవరకు చేస్తాము జీతం గ్యారెంటీ చేస్తామని చెప్పడంతో కొద్ది వర్కర్స్ సర్దుమని . ఇచ్చిన మాట యజమాన్యం తప్పి రెండవ తేదీ అర్ధరాత్రి హాస్పిటల్ పరికరాలను దొంగ చాటుగా తరలిస్తున్న యజమాన్యాన్ని అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ అడ్డగించి పట్టుకోవడంతో హాస్పిటల్ యజమాన్యం అక్కడి నుంచి పారిపోయారు. దీంతో మళ్లీ ఉదయం హాస్పిటల్ ముందు సిఐటియు నాయకులు అండతో ధర్నా చేయడంతో మళ్లీ హాస్పిటల్ యజమాన్యం చర్చలకు పిలిచి జీతాలు పూర్తిగా చెల్లిస్తామని హాస్పిటల్ ఓనర్ అయినటువంటి హరిచరణ్ సార్ భరోసాతో హామీ ఇవ్వడంతో, వర్కర్స్ కొద్దిగా సద్దుమణి గారు పూర్తిస్థాయి జీతం పూర్తిగా ఇవ్వకపోతే హాస్పిటల్ ముందు ధర్నా చేస్తామని వర్కర్స్ అందరూ హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర నాయకులు ఎం.మహేందర్ కెవిపిఎస్ నగర కార్యదర్శి బి.సుబ్బారావు వర్కర్స్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.