BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 03 October 2026, 08:16 pm
Posted by : SEETHA KIRAN KUMAR

టీఎస్ హౌస్‌ఫెడ్ నూతన డైరెక్టర్లకు అభినందనలు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
03 Oct, 2026 - 08:16 PM
7 వీక్షణలు

హైదరాబాద్: టీఎస్ హౌస్‌ఫెడ్ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన డైరెక్టర్లు ముదిగంటి శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మాండభేరి గోపరాజు, పట్లోళ్ల శంకర్ రెడ్డి, అంకినేడు ప్రసాద్‌లను సచివాలయంలో అభినందించారు.

ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల అభివృద్ధి, సభ్యుల సంక్షేమానికి సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. ఫెడరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

కోఆపరేటివ్ రంగం నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని పేర్కొంటూ.. సహకార వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా సభ్యులకు మరిన్ని ప్రయోజనాలు అందించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ పాల్గొన్నారు.