BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 08:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చమురు ధరల పతనంతో దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. భారీ లాభాలతో ముగింపు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Nov, 2026 - 08:36 PM
20 వీక్షణలు

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల బాటలో పయనించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో మదుపరుల్లో కొనుగోళ్ల ఆసక్తి పెరిగి సూచీలు గణనీయమైన లాభాలను నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 772.75 పాయింట్లు పెరిగి 81,879 వద్ద ముగిసింది. అదేవిధంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 210 పాయింట్ల లాభంతో 25,255 వద్ద స్థిరపడింది. చమురు ధరల తగ్గుదలతో పాటు కొనుగోళ్ల మద్దతు మార్కెట్లలో సానుకూల వాతావరణాన్ని నెలకొల్పింది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ కూడా స్వల్పంగా బలపడింది. రూపాయి మారకపు విలువ 8 పైసలు పెరిగి ఒక డాలర్‌కు రూ.93.69గా నమోదైంది. మొత్తంగా చమురు ధరల తగ్గుదల, రూపాయి బలోపేతం దేశీయ ఆర్థిక మార్కెట్లకు ఊరటనిచ్చాయి.