BREAKING
thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన
Date of Publish : 05 July 2026, 09:00 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

చంద్రబాబు పాలనలో పోలీసుల తీరు ప్రమాదకరం: జగన్

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
05 Jul, 2026 - 09:00 PM
94 వీక్షణలు

AP: చంద్రబాబు పాలనలో పోలీసు యంత్రాంగం తీరు అత్యంత ప్రమాదకర ధోరణిలో ఉందని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆరోపించారు. రాజకీయ అణచివేత, ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి పోలీస్‌ వ్యవస్థను వాడుకుంటున్నారని మండిపడ్డారు. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్‌ కేసులో 30 రోజులు దాటినా ఆచూకీ లభించలేదని, మహిళలపై నేరాలకు ఫిర్యాదులున్నా స్పందన లేదని విమర్శించారు. సోషల్‌ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు, చిత్రహింసలు పెడుతున్నారని, తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు యూట్యూబర్‌లపై మోపుతున్నారని దుయ్యబట్టారు.